Victory Venkatesh: 3000 మందికి పైగా ఫ్యాన్స్ తో ఫోటోలు దిగిన వెంకటేష్..! 2 d ago

featured-image

విక్టరీ వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి తెరకెక్కించిన చిత్రం సంక్రాంతికి వస్తున్నాం మూవీ జనవరి 14న రిలీజ్ కానుంది. తాజాగా ఈ సినిమా ప్రొమోషన్స్ లో భాగంగా వెంకటేష్ 3000 మందికి పైగా అభిమానుల‌తో ఫోటోలు దిగారు. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. కాగా నిజామాబాద్ లోని కలెక్టర్ గ్రౌండ్ లో జనవరి 6న ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ కానుంది.

Related News

Related News

  

Copyright © 2025 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD